ఈ వెబ్సైటు చూస్తున్న, ఆదరిస్తున్న అందరికీ ధన్యవాదాలు. మీరు కూడా మీ కథలు, కవితలు, రచనలు మాకు పంపితే అవి మన వెబ్సైట్లో మీ పేరుతో, మీ ఫోటో తో సహా ప్రచురించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఉపాధ్యాయులు అయితే మీ పాఠశాలలో పిల్లలు రాసే కథలు , వారు వేసే బొమ్మలు మాకు పంపితే అవి కూడా ప్రచురించడం జరుగుతుంది. 8309745503 ఈ వాట్సాప్ నెంబర్ కి వాట్సాప్ చేయటం గాని లేదా infomeebadi@gmail.com మెయిల్ అడ్రస్ కి మెయిల్ చేయండి.